Beatra Logo
Beatra
PremiumOminaisuudet
Tuki
Beatra Logo
Beatra

Yritys

  • Ominaisuudet
  • Tietoa
  • Blogit
  • FAQ
  • Dokumentaatio

Yhteisöt

  • Beatra-yhteisö
  • Parhaat palvelimet
  • Suosituimmat Käyttäjät
  • Parhaat soittolistat
  • Suosituimmat kappaleet
  • Suosituimmat artistit
  • Suosituimmat Yhteenveto

Hyödylliset linkit

  • Oma botti
  • Beatra-yhteenveto
  • Kumppanit
  • Botin tila
  • Botin komennot
  • Premium
  • Korttistudio
  • Tuki
  • Kutsu botti

Oikeudelliset

  • Oikeudelliset
  • Tietosuojakäytäntö
  • Käyttöehdot
  • Osto- ja hyvityskäytäntö
  • Evästeet

© 2026 Beatra. Kaikki oikeudet pidätetään.

Codesharen tuote
Irumbile Oru Idhaiyam (From "Enthiran")

Irumbile Oru Idhaiyam (From "Enthiran")

A.R. RahmanYouTube

0Toistoa
0mKuunneltu
0%Ohitustahti

Kuuntele / Esikatselu

Myös palveluissa
Avaa alkuperäinenYouTubeDeezerQobuz

You want to feel my kiss

Boy you can't touch this

Robotic hypnotic Hypnotic Super sonic

super star come come come get it

super star come come come get it

ఇనుములో ఓ హృదయం మోలేచానే

ముద్ధిమంటు నిన్నే వలచేయ్నే

ఇనుములో ఓ హృదయం మోలేచానే

ముద్దేమంటు నిన్నే వలచానే

పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు

మరమనిషి విన్తోడు మన్మధుడై వచ్చాడు

Google కే అందని అందం చూడాలని కోరాడు

కాలలే ఎన్నడూ చూడనే ప్రేమే మనదన్నాడు

Ro Oh Oh Oh Oh Oo Obo

i Robo నే చెవిలో I love you కోరెదా

I robo నే చెవిలో I love you కోరెదా

I am a super girl ప్రేమించే wrapper girl

I am a super girl ప్రేమించే wrapper girl

వెన్నెల్లో అందాలే నీవే లే నీవే లే

నీ నీలి కన్నులో విద్యుతే దొంగలిస్తా

నా నీలి పన్నుల తో నే తానే నవ్విస్తా

నా ఎంజిన్ గుండెలని నే సేవకి అర్పిస్తా

నీ నిద్ర రాత్రిలో నా సృష్టి ఆపేస్తా

ఏ నాడు ఏ పొద్దు నీవాడే బొమ్మేదవుతా

Watch me robo shake it

I know you want to break it

కట్టి మాట గానా నువ్వే షాక్ కొడితే ప్రేమ బూడిదేరా

మోటర్ వేగమైతే కౌగిలి రాత్రి బ్యాటరీ అయిపోతే

మెమొరీ లో నే సుకుమారం విడిగా దాచుకుంటానే

Shutdown నే చేయను పో ఆ రోజంతా చూస్తానే

Ro Oh Oh Oh Oh Oo Obo

Sensor లన్నీ అడిగే దాకా నాలో అన్నీ చదివానే

నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే

ఎంగిలి లేని దొంగ ముద్దు వధాన కుండ తీసుకోవా

రక్తం లేని నా హంగులనే వద్దు పోరా అంటావా

జీవ శాస్త్ర భాషలొన్న యంత్రానే ఓ చెలి

తారలొకం భాషలొన్న చంద్రుడ్నే నా సఖి

చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే

నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే

Hey Robo మసకొద్దు

You want to come and get it boy Oh are you just a robo toy

I don't want to break you even though it takes you

kind of like a breakthrough you don't even need a clue

you be my man's backup i think you need a checkup

i can melt your heart down may be if you got one

we doing that for ages since in time of sages

ముట్టొద్దు దూరం పో

నువ్వు కళ్లకు బంధం వేయకు పో ప్రేమ కోరే రోబో

నె అవసరం లేదు పో పో

ఇనుములో ఓ హృదయం మోలేచానే

ముద్ధిమంటు నిన్నే వలచేయ్నే

ఇనుములో ఓ హృదయం మోలేచానే

ముద్దేమంటు నిన్నే వలచేయ్నే

Ro Oh Oh Oh Oh Oo Obo

పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు

మరమనిషి విన్తోడు మన్మధుడై వచ్చాడు

Google కే అందని అందం చూడాలనికున్నాడు

కాలలే ఎన్నడూ చూడనే ప్రేమే మనదన్నాడు

i Robo నే చెవిలో I love you కోరెదా

I am a super girl ప్రేమించే wrapper girl

i Robo నే చెవిలో I love you కోరెదా

I am a super girl ప్రేమించే wrapper girl

i Robo నే చెవిలో I love you కోరెదా

I am a super girl ప్రేమించే wrapper girl

I am a super girl ప్రేమించే wrapper girl

Robotic Hypnotic Hypnotic Super sonic

Super star come come come get it

Super star you you can't touch this

Lähde: LRCLIB

30 päivän aktiivisuus

Ei vielä samankaltaisia kappaleita

Ei kuuntelijatietoja

Ei palvelintietoja

Ei viimeaikaisia toistoja

Ensimmäinen kerta: Aug 2Viimeksi soitettu: Aug 2, 06:02 AMKappaleen kesto: 5:14