

చుమ్మ అహ్ సెంతు మల్లి
అమ్మ అహ్ జాజి మల్లి
గుమ్మ అహ్ బొండు మల్లి
అహ్ అహ్ నా బుజ్జమ్మా
నా బుజ్జమ్మా
శీసా నడుమిట్ట
తొసే నది సోచనే
ఏం బమ్మరి ది
పూసే పుట్టు మచ్చ
చూసే పడిసాచానే
ఎహ్ బుజ్జమ్మా
మైదానం ఇరుక
నీ మనసే ఏ ఏ
నా కెరుక
ఓ మూర పూలేరా
జరీ సీరా కట్టేరా
ఓ సేంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలు ఉండే వాతం
ఒల్లు చూటే రంగుల రత్నం
సుక్కలన్ని ఇస్తానే కట్టం
ఎహ్ పొట్టి
శూడే చందన సెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెల చుక్క
మూథి ఉగాడిలే లేదా గుమ్మడి
నిన్నే పెళ్లాడి ఈ తమ్ముడు పడురా
చుమ్మ అమ్మా గుమ్మా ఎహ్ బుజ్జమ్మా
చేతిలో చెయ్యేసేలే
నూరేళ్లకు నీకు తూదులే
ఏ జన్మనో రాసి ఉండిలే
జోడీ నీ వూలే
నింగే రంగు చల్లేలే
నిండాలనే ముద్దు ముచ్చటే
అంతములే ఎన్నటికీ ఇద్దరం ఒక్కటని
ఎహ్ బమ్మరి ది జరీ ఎత్తి కొట్టరా
ఎహ్ సెంతు మల్లి
ఎహ్ జాజి మల్లి
ఎహ్బొండు మల్లి
ఎహ్ బంగారు మల్లి
మైదానం ఇరుక
నీ మనసే ఏ ఏ నా కెరుక
ఓ మూర పూలేరా
జరీ సీరా కట్టేరా
ఓ సేంద్రవంక నీకే సుట్టం
వంద రత్నాలు ఉండే వాతం
ఒల్లు సుట్టే రంగుల రత్నం
సుక్కలన్ని ఇస్తానే కట్టం
ఎహ్ బుజ్జమ్మా
శూడే చందన సెక్క
ఆడే బొంగరం లెక్క
మాటే తేనెల చుక్క
మూథి ఉగాడిలే
లేదా గుమ్మడి
నిన్నే పెళ్లాడి
ఓ తమ్ముడు ఏమైందిరా
(సే సే సే సే సే సే సే సే సే సే
చుట్టూ మొత్తం చెన్నై పట్టణం
ఎహ్ బుజ్జమ్మా
ఎత్తి కొట్టు చుమ్మ
దంచి కొట్టు అమ్మ
వంచి కొట్టు గుమ్మ
అదరగొట్టు బుజ్జమ్మా
Bron: LRCLIB
Geen luisteraarsdata
Geen serverdata
Geen recente weergaven